అంతర్జాతీయం
రష్యాలో వరదభీభత్సం : 100 మంది మృతి
మాస్కో: రష్యాలోని దక్షిణాది ప్రాంతమైన క్రాస్నొదార్లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల్లో వందమంది మరణించారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులైనారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా 7 మీటర్ల ఎతైన అల విరుచుకుపడి ఇళ్ళూ, వాహనాలు ఒట్టుకు…
