ఆదిలాబాద్
14నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
ఆదిలాబాద్, నవంబర్ 10 : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. 14వ తేదీ నుండి 20వ తేదీవరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ…
