మహబూబ్ నగర్
ఇరువర్గాల మధ్య ఘర్షణ: 14మందికి తీవ్రగాయాలు
ఇటిక్యాల: ఇటిక్యాల మండల శివారు బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకన్నారు. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని గద్వాల ఆసుపత్రికి తరలించారు.…
