Tuesday, 24 November 2026

14వ రాష్ట్రపతి

వార్తలు

14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌

ఢిల్లీ:  14వ రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ఈరోజు  ఉదయం 11 గంటలకు నామినేషన్‌ దాఖలుచేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి ప్రధాని  మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్ర సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ములాయం సింగ్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, రాంవిలాస్‌…