వార్తలు
వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్క కొండా సురేఖకు లేదు: ఈటెల
హైదరాబాద్: సపాదనే లక్ష్యంగా పుట్టిన వైకాపాలో ఉండి తెరాసను విమర్శించే నైతికహక్కు కొండా సరేఖకు లేదని తెరాస శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ముందుకు రాకపోతే వైకాపా బండారం బయటపడుతుందన్నారు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తేనే…
