Thursday, 5 November 2026

150 కిలోల గంజాయి పట్టివేత

తెలంగాణ

150 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్‌ జిల్లా : వరంగల్‌ జిల్లా హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని వారు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ

150 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.