Wednesday, 4 November 2026

1500లకు పైగా పంచాయతీలు ఏకగ్రీవం

Featured News

1500లకు పైగా పంచాయతీలు ఏకగ్రీవం

హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 299 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు తక్కువ…