ఆదిలాబాద్
16 నుంచి బాసరలో నవరాత్రులు
ఆదిలాబాద్, అక్టోబర్ 9: దసరా నవరాత్రులను పురస్కరించుకుని జిల్లాలోని బాసర సర్వపతి ఆలయంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16 నుండి 24 వరకు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని…
