Tuesday, 3 November 2026

1.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల

తెలంగాణ

1.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల

వడ్డేపల్లి: మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డేపల్లి మండలంలోని సుంకేశుల జలాశయానికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 1.6లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు 29 గేట్లు ఎత్తి 1.60 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.