Tuesday, 3 November 2026

1980లో ఏడో తరగతికి తెలుగు పాఠ్య పుస్తకాలను రాసిన కలంయోధుడు.

ముఖ్యాంశాలు

సాహితీరత్నం ‘సదాశివ’!

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): తెలంగాణ సాహితీ మాగాణంలో విరబూసిన పూవు.. సాహితీ సామ్రాజ్యంలో తనకంటూ ఒక మెరుపును సృష్టించుకున్న నిరాడంబరుడు సదాశివ మాస్టారు. భావి తరాలకు ఆయన ఆదర్శనీయుడు. ఆయన చేతి నుంచి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు…