వార్తలు
2జీ స్ప్రెక్ట్రం కేసులో చిదంబరంపై దాఖలైన పిటిషన్ కొట్టివేసిన సుఫ్రీం
ఢిల్లీ: 2జీ స్ప్రెక్ట్రం కేసులో కాంగ్రెస్ సీనియర్నేత కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంపై సుబ్రమణ్యసామి సుఫ్రింలో పిటిషన్ దాఖలు చేశాడు. 2జీ కేసులో చిదంబరం పాత్ర ఉందని ఆరోసిస్తూ సుఫ్రింలో వేసిన పిటిషన్ను సుఫ్రింకోర్టు ఈ రోజు కొట్టివేసింది.

