Friday, 6 November 2026

2.80లకు కేంద్రం కరెంటు కొనాలని సూచిస్తే

హైదరాబాద్

రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి-హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతల్లో కూడా సీఎం కిరణ్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. కరెంటు కోతలపై త్వరలోనే ట్రాన్స్‌కోను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కోతలు ఎక్కువగా ఉన్నయని ఆవేదన వ్యక్తం చేశారు.…