Featured News
అమర్‌నాథ్ పయనమైన తొమ్మిదో బృందం
శ్రీనగర్: పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య తొమ్మిదో బృందం సోమవారం అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరింది. జమ్మూలోని భగవతినగర్ బేస్‌క్యాంప్ నుంచి 2,910మంది పురుషులు, 836మంది మహిళలు, 197మంది చిన్నారులు, 152మంది సాధువులు, 132వాహనాల్లో ప్రయాణమయ్యారు. దీంతో ఈ సీజన్‌లో…

