2,677 పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి రేపు ప్రకటన
హైదరాబాద్ : పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ రేపు ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. మొత్తం 2,677 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 4 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిభ్రవరి 23న…

