Tuesday, 3 November 2026

టీ20 ప్రపంచకప్-2014

స్పొర్ట్స్

టీ20 ప్రపంచకప్ లో భార‌త్ ప‌రాజ‌యం

మిర్పూర్: టీ20 ప్రపంచకప్-2014ను శ్రీలంక చేజిక్కించుకుంది. ఆదివారమిక్కడ ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో భారత్ను 6 వికెట్ల తేడాతో ఓడించి లంక టీ20 చాంపియన్గా అవతరించింది. భారత్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో 13 బంతులు మిగిలివుండగానే…