హైదరాబాద్
2011-12 టీవీ నంది అవార్డుల ప్రకటన
హైదరాబాద్: ప్రభుత్వం బుల్లితెరకు నంది అవార్డులను ప్రకటించింది. ఇవాళ సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 2011-12 సంవత్సరానికిగాను టెలివిజన్ నంది అవార్డులను ప్రకటిస్తున్నట్టు మంత్రి డీకే అరుణ తెలిపారు. టీవీ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తమ సీరియాళ్లు-పసుపు-కుంకుమ,మమతల…
