జిల్లా వార్తలు
2013లో బీజేపీ పాదయాత్ర:కిషన్రెడ్డి
గన్నవరం: రాష్ట్రంలో అసలైన పాదయాత్ర 2013లో బీజేపీ చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రెండు పాదయాత్రలు ప్రజలతో సంబంధం లేకుండా కేవటం…
