Monday, 16 November 2026

21న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్

20,21న కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 20,21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద, పొరుగు సేవల…