హైదరాబాద్
20,21 తేదీల్లో దేశవ్యాప్త బంద్ : ఐఎన్‌టీయూసీ
హైదరాబాద్: కార్మిక చట్టాల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న కార్మికుల డిమాండ్ల సాధనకు తలపెట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కాంగ్రెస్ అనుబంధసంస్థ…
