Friday, 6 November 2026

23న చలో మున్సిపాల్టీ కార్యక్రమాన్ని

ఖమ్మం

15 నుంచి సిపిఐ ప్రజాపోరు యాత్ర

ఖమ్మం, జూలై 10 : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికై సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాపోరుయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి హేమంతరావు తెలిపారు. రెండువేల గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాగునీరు ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజా సమస్యలపై ఆందోళనలు…