Wednesday, 4 November 2026

24వ తేదీ నుంచి పరిశ్రమకు

సీమాంధ్ర

అగ్రికెమ్‌ రసాయనాల నిర్వీర్యం పూర్తి

శ్రీకాకుళం, జూలై 22 : నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో రసాయనాలను నిర్వీర్యం ప్రక్రియ పూర్తయిందని పర్యావరణ ఇంజనీర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. 1,2,3,4,6 బ్యాకుల్లో రసాయనాలు నిర్వీర్యం చేశారుని, రియాక్టర్ల వాషింగ్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. ప్రమాదం జరిగిన 5వ బ్లాక్‌లో…