హైదరాబాద్
” 26/11 ఇండియాపై దాడి ” సినిమా పిటిషన్పై విచారణ వాయిదా
హైదరాబాద్: ‘ 26/11 ఇండియాపై దాడి’ సినిమాకు సంబంధించిన పిటిషన్పై విచారణ మార్చి 5కి వాయిదా పడింది. ఈ సినిమాకు సంబంధించి దాఖలైన పిటిషన్పై ప్రతివాదులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
