హైదరాబాద్
27న సమరదీక్ష : తెలంగాణ ఉద్యోగ ఐకాస
హైదరాబాద్: ఈ నెల 27న ఇందిరాపార్కు వద్ద సమరదీక్ష చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది. తెలంగాణ అంశంపై చర్చించేందుకు పాత ఎమ్మెల్యే నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో ఈ మేరకు…
