తెలంగాణ
29న రాష్రానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ రానున్నారు. ఈ నెల 29న ఆయన రాష్రానికి వస్తున్నారు. ఈ మేరకు పీసీసీ వర్గాలు పేర్కొన్నారు.