Tuesday, 3 November 2026

3 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌:రమాకాంత్‌రెడ్డి

తెలంగాణ

2,3 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌:రమాకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండు మూడు రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ 29 రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఈ సారి 2.20 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఉర్పాటు చేస్తామని,…