Tuesday, 3 November 2026

3-6

వార్తలు

ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడీ నిష్క్రమణ

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ నుంచి భూపతి-బోపన్న జోడి నిష్క్రమించింది. టెన్నిస్‌ డబుల్స్‌ రెండో రౌడ్‌లో భాగంగా ఫ్రాన్స్‌ జోడీ జూలియస్‌ బెనెటౌ, రిచర్డ్‌ గాస్కెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-6, 4-6 తేడాతో ఓటమి పాలైంది.

అంతర్జాతీయం

ఫైనల్‌కు చేరిన పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ విభాగంలో లింయాడర్‌ పేన్‌, వెస్నినా జోడి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్రయాన్‌, హౌబర్‌ జోడిపై 7-5, 3-6, 6-3 సెట్ల తేడాతో విజయం సాధించింది.

వార్తలు

వింబుల్డన్‌ ఫైనల్‌ ముర్రే

లండన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌కు చేరు కున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో సొంగా పై 6-3, 6-4, 3-6, 7-5 సెట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో ఫైనల్లో ముర్రే రోజర్‌ ఫెదరర్‌ తో…