Monday, 23 November 2026

300 రూపాయల

సీమాంధ్ర

కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, జూలై 10 : శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వదర్శనాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు 20 గంటల సమయం పడుతున్నదని, ప్రత్యేక దర్శనం, నడకదారిన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతున్నదని టిటిడి అధికారులు మంగళవారం తెలిపారు.…