జిల్లా వార్తలు
31న రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ రాతపరీక్ష
హైదరాబాద్: సుదీర్ఘ విరామం అనంతరం ఎక్సైజ్ శాఖలో చేపడుతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈనెల 31న రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2604 పోస్టులకు…
