వార్తలు
మెక్సికోలో భూకంపం
మెక్సికో: ఉత్తర మెక్సికోలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం మెక్సికోకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.