Tuesday, 3 November 2026

జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి

తెలంగాణ

ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): రాణిగంజ్‌ ప్రాంతంలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న రెండంతస్తుల సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిన ఘటనాస్థలిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం , జీహెచ్‌ంసీ బాధ్యత వహించాలన్నారు. శిథిలమైన భవనాలు…