సికింద్రాబాద్,(జనంసాక్షి): రాణిగంజ్ ప్రాంతంలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న రెండంతస్తుల సిటీలైట్ హోటల్ భవనం కూలిన ఘటనాస్థలిని రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు ప్రభుత్వం , జీహెచ్ంసీ బాధ్యత వహించాలన్నారు. శిథిలమైన భవనాలు కూల్పాలని ఆదేశాఉల ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని, విపత్తుల నిర్వహణపై జీహెచ్ఎంసీకి అవగాహన లేదని ఆరోపించారు. నగరంలో పాత భవనాలను గుర్తించి తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు.




