Tuesday, 3 November 2026

చట్టపరమైన అడ్డంకులున్నాయి: రామచంద్రయ్య

సీమాంధ్ర

చట్టపరమైన అడ్డంకులున్నాయి: రామచంద్రయ్య

తిరుపతి,(జనంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాగ్‌ తెచ్చేందుకు చట్టపరమైన అడ్డంకులు ఉన్నాయని మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు.