తెలంగాణ
జంటనగరాల్లో పాతభవనాలపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్,(జనంసాక్షి): జంటనగరాల్లో పాత భవనాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమోక్ష జరుపుతున్నారు. హైదరాబాద్ కలెక్టర్ ఎం.కె. మీనా, జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఈ సమీక్షకు హాజరయ్యారు.
