Tuesday, 3 November 2026

మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టు

తెలంగాణ

మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కోడల్ని వేధించిన కేసులో మాజీ మంత్రి శంకర్‌రావు అరెస్టు చేశారు. కోడలు వంశీప్రియను వేధించిన కేసులో శంకర్‌రావును సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.