Tuesday, 3 November 2026

కాల్పుల ఘటనపై విచారణ ప్రారంభం

సీమాంధ్ర

పోలీస్‌స్టేషన్‌ దాడి, కాల్పుల ఘటనపై విచారణ ప్రారంభం

కృష్ణా: కృష్ణా జిల్లా జి. కొండూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి, కాల్పుల ఘటనకు సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ అబ్దుల్‌హక్‌, సీఐ బంగార్రాజును ఏఎస్పీ షెమోషీ బాజ్‌పాయి విచారిస్తున్నారు.