Tuesday, 3 November 2026

రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

తెలంగాణ

రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణశాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి…