తెలంగాణ
తెలంగాణపై అభిప్రాయాలను సేకరిస్తున్న పీసీసీ చీఫ్ బొత్స
హైదరాబాద్: తెలంగాణపై మార్గసూచి విషయమై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ మంత్రులు, ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతల అభిప్రాయాలను బొత్స తన నివేదికలో పొందుపర్చనున్నట్లు సమాచారం. రేపు ఉదయం బొత్స…
