తెలంగాణ
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర
హైదరాబాద్: జగన్నాథుని రథయాత్రలు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బుధవారం వైభవంగా సాగుతున్నాయి. గుజరాత్లో ఉదయమే రథయాత్ర ప్రారంభం కాగా ఒరిస్సాలోని పూరీలో మధ్యాహ్నం ప్రారంభమవుతోంది. హైదరాబాద్‌లోనూ జగన్నాథుని రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో…
