తెలంగాణ
నేడు భేటీకానున్న మంత్రివర్గ ఉపసంఘం
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినీ, విద్యార్థులకు అమలవుతున్న బోధన రుసుము, ఉపకార వేతనాల పథకాన్ని సమీక్షించనున్నారు.
