తెలంగాణ
నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్: వాన్పిక్ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ఇవాళ సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు.