Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ

జాతీయం

కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గురువారం మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ మిడ్నాపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 11మంది కార్యకర్తలు గాయపడ్డారు. మిడ్నాపూర్‌లోని మరో పోలింగ్‌ బూత్‌ వద్ద సీపీఎం…