Tuesday, 3 November 2026

బలవంతంగా కలిసుండటానికి తెలంగాణ ప్రజలు బానిసలా?

ఎడిట్ పేజీ

బలవంతంగా కలిసుండటానికి తెలంగాణ ప్రజలు బానిసలా?

సమైక్యాంధ్ర ప్రదేశ్‌ పేరుతో గడిచిన మూడేళ్లలో ఓ కృత్రిమ ఉద్యమం అప్పుడప్పుడూ తెరపైకి వచ్చి అంతలోనే తెరమరుగవుతోంది. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సమైక్యాంధ్ర అనే ముద్దు పేరు పెట్టి కొందరు సీమాంధ్ర పెత్తందారులు, పెట్టుబడిదారుల నుంచి రాజకీయ నాయకులుగా…