Tuesday, 3 November 2026

భారీ వర్షాల ఇల్లు కూలడంతో ఓ మహిళ మృతి

తెలంగాణ

భారీ వర్షాల ఇల్లు కూలడంతో ఓ మహిళ మృతి

హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా మంగళ్‌హాట్‌లో రెండు ఇళ్లు నేలకూలాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.