సీమాంధ్ర
కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించిన ఐకాస
శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఐకాస నేతలు కేంద్ర మంత్ర కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు డిమాండ్ చేశారు.