Tuesday, 3 November 2026

పాత భవనం కూలి ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలయ్యాయి

సీమాంధ్ర

పాత భవనం కూలి ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలయ్యాయి

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సత్యగౌరి థియేటర్‌ వద్ద పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.