సీమాంధ్ర
తితిదే పాలకమండలి భేటీ
తిరుమల,(జనంసాక్షి): తితిదే పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈ ఉదయం ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్ బాపిరాజు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది.