తెలంగాణ
కర్నూలు పోలీసులపై ఈసీ కొరడా
హైదరాబాద్,(జనంసాక్షి): కర్నూలు జిల్లాకు చెందిన పోలీసులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఈసీ) కొరడా ఝులిపించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రి టీజీ వెంకటేష్‌తో పోలీసులు సమావేశమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎస్డీపీవో రామకృష్ణ టూ టౌన్…
