సీమాంధ్ర
భారీగా నీరు వృథాగా పోతోంది
శ్రీకాకుళం: జిల్లాలోని ఎల్.ఎస్.పేట మండలం ముంగెన్నపాడు వద్ద వంశధార కుడి కాలువకు గండిపడింది. భారీగా నీరు వృథాగా పోతోంది. దాదాపు 500 ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి.