తెలంగాణ
చెరువులను పరిశీలించిన ప్రభుత్వ అధికారులు
హైదరాబాద్: నగరంలోని చెరువులను అదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కృష్ణబాబు, ఇతర అధికారులు మహంతి వెంట ఉన్నారు.