తెలంగాణ
అనారోగ్యంతో విశ్రాంత ఐపీఎస్ అధికారి మృతి
హైదరాబాద్: విశ్రాంత ఐపీఎస్ అధికారి సుబ్రమణ్యం (86) అదివారం ఉదయం మధురానగర్‌లోని ఆయన నివాసంలో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
